నడుము అందాలతో హీటు పుట్టిస్తున్న అనన్య నాగళ్ల
Phani CH
29 March 2025
Credit: Instagram
అనన్య నాగళ్ల తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. ప్రియదర్శితో కలిసి మల్లేశం మూవీతో టాలీవుడ్ లో అడుగ
ు పెట్టింది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తు పల్లికి చెందిన అనన్య హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో కూడా చేరింది.
మల్లేశం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘వకీల్ సాబ్’ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ చిన్న చిన్న అవకాశాలు మాత్రమే వచ్చాయి.. అవి కూడా అంత గుర్తింపు తెచ్చి పెట్టలేదు.
పవన్ కల్యాణ్ వకీల్ సాబ్, మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతం, మళ్లీపెళ్లి తదితర సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది
అయితే ఇక ఇటీవల అనన్య నటించిన పొట్టేల్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆమె పోషించిన బుజ్జమ్మ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఈ ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల సోషల్ మీడియా లో ఫోటోస్ షేర్ చేయగా.. క్రేజీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఏం అందం మావా.. హాట్ స్టిల్స్ తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న ప్రియాంక
వారెవ్వా! మత్తు కళ్ళతో గమ్మత్తు చేస్తున్న సిమ్రాన్ చౌదరి
బాబోయ్!! ఈ బరువు ఉంటే.. నిద్రలోనే చనిపోతారా ??