ఏం అందం మావా.. హాట్ స్టిల్స్ తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న ప్రియాంక
Phani CH
29 March 2025
Credit: Instagram
ప్రెజెంట్ యూత్ కి ప్రియాంక జైన్ అంటే తెలియని వారుండరు. బిగ్ బాస్ సీజన్-7 తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
జానకీ కలగనలేదు, మౌన రాగం వంటి సీరియల్స్ ద్వారా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై పాపులరిటీ తెచ్చుకుంది
ఇక ఆ తరువాత తెలుగు బిగ్ బాస్ సీజన్-7 హౌస్‌లోకి ప్రవేశించాక.. మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ సీజన్ 7లో అందరికి వండి పెడుతూ.. సందడి చేస్తూ.. తన ఆటతో టాప్ 5లో నిలిచి అందరిని ఆకట్టుకుంది ప్రియాంక జైన్
బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్‌ను అభిమానులకు పరిచయం చేసింది వారి ప్రేమ గురించి అందరికి చెప్పింది.
హౌస్ నుంచి బయటకు రాగానే గుడ్‌న్యూస్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చింది. దీంతో శివకుమార్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోనుందని ఫ్యాన్స్ భావించారు.
ఇక తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంస్టాగ్రామ్ ద్వారా తన లేటెస్ట్ అప్డేట్స్ , ఫోటోస్ అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది ఈ చిన్నది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఏం అందం గురూ.. క్యూట్ లుక్స్ తో గిలిగింతలు పెడుతున్న అయేషా ఖాన్
వారెవ్వా! మత్తు కళ్ళతో గమ్మత్తు చేస్తున్న సిమ్రాన్ చౌదరి
బాబోయ్!! ఈ బరువు ఉంటే.. నిద్రలోనే చనిపోతారా ??