బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా అమృతకు అవకాశాలు రావడం లేదే..
15 october 2025
Rajeev Rayala
Images: Instagram
టాలీవుడ్ హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.
ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
హనుమాన్ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది. తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ సినిమాల్లో నటిస్తుంది.
దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది అమృత. లింగ సినిమాలో సైడ్ యాక్టర్ గా కనిపించింది ఈ భామ.
తెలుగులో రెడ్ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత క్రేజీ ఆఫర్స్ అందుకుంది.
హనుమాన్ సినిమా అంత భారీ హిట్ అయినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.
చివరిగా ఈ భామ చేసిన బచ్చల మల్లి సినిమా నిరాశపరిచింది. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు మరింత తగ్గాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
మఖానా తింటే ఎన్నిలాభాలో..పుట్టెడు ప్రయోజనాలు!
డ్రాగన్ ఫ్రూట్తో ఆరోగ్యం.. కానీ వీరు తిటే విషమే!
ఆరోగ్యమే కాదండోయ్ పుదీనాతో బోలెడు ప్రయోజనాలు!