టాలీవుడ్ సృష్టిలో వెలిసిన అద్భుత నగరాలు ఇవే..

టాలీవుడ్ సృష్టిలో వెలిసిన అద్భుత నగరాలు ఇవే.. 

image

08 April 2025

Prudvi Battula 

గత ఏడాది తొలి 1000 కోట్లు వసూళ్లు చేసిన కల్కిలో కాంప్లెక్స్, కాశీ, శంభల అద్భుతంగా చూపించారు నాగ్ అశ్విన్.

గత ఏడాది తొలి 1000 కోట్లు వసూళ్లు చేసిన కల్కిలో కాంప్లెక్స్, కాశీ, శంభల అద్భుతంగా చూపించారు నాగ్ అశ్విన్.

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం సలార్ సినిమాలో ఖన్సార్ సిటీతో ఆకట్టుకున్నారు ప్రశాంత్.

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం సలార్ సినిమాలో ఖన్సార్ సిటీతో ఆకట్టుకున్నారు ప్రశాంత్.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలిలో మాహిష్మతి, కుంతల రాజ్యాలను అద్భుతంగా సృష్టించారు రాజమౌళి.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలిలో మాహిష్మతి, కుంతల రాజ్యాలను అద్భుతంగా సృష్టించారు రాజమౌళి.

గత ఏడాది సంక్రాంతి విన్నర్ హనుమాన్ సినిమాలో అంజనాద్రితో వరల్డ్ వైడ్ ప్రేక్షకులని ఆకట్టుకున్నారు ప్రశాంత్ వర్మ.

యమదొంగ సినిమాలో నరకలోకాన్ని ఆకట్టుకొనేలా సృష్టించారు మేకర్స్. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన చిత్రమిది.

రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన సినిమా మగధీర. ఇందులో ఉదయగఢ్ సామ్రాజ్యాన్ని చెక్కారు జక్కన్న.

సమంత ప్రధాన పాత్రలో తెరక్కిన శాకుంతలం సినిమాలో దుష్యంత మహారాజు కోటని అద్భుతంగా చూపించారు దర్శకుడు గుణశేఖర్.

కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ సోసియో ఫాంటసి చిత్రం బింబిసారాలో మగధ సామ్రాజ్య కోట ప్రేక్షకులను ఆకట్టుకుంది.