మహేష్ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా.?
08 April 2025
Prudvi Battula
2024లో సంక్రాంతికి రిలీజైన గుంటూరుకారం సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.
ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో ఇండియానా జోన్స్ తరహాలో ఓ అడ్వెంచెరస్ థ్రిల్లర్ మూవీని ప్లాన్ చేస్తున్నారు మహేశ్ బాబు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే మహేశ్ కూడా కొన్నాళ్లు పాల్గున్నారు. తాజాగా ఫారెన్ టూర్‌కి వెళ్లారు.
భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధికంగా రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్ తో మహేశ్- రాజమౌళి సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, షూటింగ్స్, లొకేషన్స్ తదితర వివరాలు బయటకు రానున్నాయి.
కాగా భారతీయ సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో మహేశ్ బాబు కూడా ఒకరు. 40 ఏళ్లు దాటినా ఎంతో యంగ్‌గా కనిపిస్తుంటారాయన.
మరి ఈ వయసులో మహేశ్ ఇంత అందంగా, యంగ్‌గా కనిపించాలంటో ఆహారంలో కూడా ఎన్నో మార్పులుంటాయి.
అయితే మహేశ్ బాబుకు బిర్యానీ అంటే చాలా ఇష్టమట. అలాగే గోంగూర మటన్‌ను కూడా బాగా లాగించేస్తారని నటుడు నరేష్ గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కెరీర్ తొలినాళ్ల కష్టాలు గురించి ఓపెన్ అయిన ఈషా..
అలియాకు ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా.?
అలాంటి వ్యక్తితోనే డేటింగ్ చేస్తాను: కృతిసనన్..