రాజ్ తరుణ్‌తో అందుకే సినిమాల్లో నటించలేదు: చాందిని..

రాజ్ తరుణ్‌తో అందుకే సినిమాల్లో నటించలేదు: చాందిని.. 

image

08 April 2025

Prudvi Battula 

షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నా వారిలో ప్రముఖ హీరోయిన్ చాందిని చౌదరి కూడా ఒకరు.

షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సినీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నా వారిలో ప్రముఖ హీరోయిన్ చాందిని చౌదరి కూడా ఒకరు.

ముఖ్యంగా హీరో రాజ్ తరుణ్‎తో కలిసి ఆమె చేసిన షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సొంతం చేసుకున్నాయి.

ముఖ్యంగా హీరో రాజ్ తరుణ్‎తో కలిసి ఆమె చేసిన షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సొంతం చేసుకున్నాయి.

‘ట్రూ లవ్’, ‘ది బ్లైండ్ డేట్’, ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’, ‘అప్రోచ్’, ‘ప్రపోజల్’, ‘సాంబార్ ఇడ్లీ’ వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో జంటగా నటించారు చాందిని, రాజ్ తరుణ్.

‘ట్రూ లవ్’, ‘ది బ్లైండ్ డేట్’, ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’, ‘అప్రోచ్’, ‘ప్రపోజల్’, ‘సాంబార్ ఇడ్లీ’ వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో జంటగా నటించారు చాందిని, రాజ్ తరుణ్.

అయితే షార్ట్స్ ఫిల్మ్స్‎లో జంటగా కనిపించిన ఈ జంట, బిగ్ స్క్రీన్ మీద ఇంతవరకూ కలిసి నటించకపోవడం గమనార్హం.

గతంలో ఈ విషయంపై చాందిని ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. రాజ్ తరుణ్‎తో కలిసి సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను తెలిపింది.

రాజ్ తరుణ్‌తో కలిసి చేయడానికి మాకు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలు నేను చెయ్యలేకపోయానని చెప్పింది చాందిని.

రాజ్ తరుణ్ హీరోగా నటించిన మొదటి మూడు సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు ముందుగా చాందిని చౌదరికే వచ్చాయట.

దురదృష్టవశాత్తు తాను వాటిల్లో నటించలేకపోయానని, ఆ తర్వాత వేర్వేరు దారుల్లో సినిమాలు చేస్తున్నామంది అందాల తార.