ఈ సినిమాలు డిజాస్టర్.. సాంగ్స్ మాత్రం బ్లాక్ బస్టర్..
04 December
2024
Battula Prudvi
ప్రభాస్ రాముడిగా, కృతి సనాన్ సీతగా తెరకెక్కిన ఆదిపురుష్ డిజాస్టర్ అయింది. ఇందులో పాటలు మాత్రం ప్రేక్షకుల మనుసును దోచేసాయి.
ప్రభాస్ హీరోగా రూపొందిన రాధేశ్యామ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ సినిమాలో సాంగ్స్ వింటే చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది.
ఈ జాబితాలో ఉన్న మరో ప్రభాస్ సినిమా సాహూ. ఇది ఫ్లాప్ అయినప్పటికీ పాటలు మాత్రం ప్రేక్షకులను మెప్పించాయి.
రామ్ చరణ్, బోయపాటి కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ ఫ్లాప్ అయినా కూడా ఇందులో సాంగ్స్ మాత్రం వేరే లెవెల్.
అల్లు అర్జున్. పూజ హెగ్డే జంట కనిపించిన డీజే డిజాస్టర్ టాక్ తెచ్చుకొన్న సాంగ్స్ మాత్రం పీక్స్ అనే చెప్పాలి.
మహేష్ బాబు హీరోగా నటించిన 1 నేనొక్కడినే సినిమా పరాజయాన్ని చూసినప్పటి పాటలు మాత్రం ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి.
ఇందులో చెప్పుకోవలసిన బన్నీ మరో సినిమా బద్రీనాథ్. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్న సాంగ్స్ మాత్రం వావ్ అనిపించాయి.
రామ్ చరణ్ రొమాంటిక్ మూవీ ఆరంజ్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇందులో పాటలు మాత్రం బ్లాక్ బస్టర్.
మరిన్ని వెబ్ స్టోరీస్
దైవత్వం ఉట్టిపడే ఈ పాటల వింటే గూస్బంప్స్ పక్క..
ఆ తారలు ఈ కోమలి స్పర్శకై చీర జన్మ పొందాయి.. మెస్మరైజ్ అమృత..
ఈ గుమ్మా సొగసుకి ఆ వెన్నల కూడా సెగలు కక్కుతుంది.. సిజ్లింగ్ ఈషా..