మేడం సార్ మేడం అంతే.. తరగని అందంతో కవ్విస్తున్న టబు

Rajeev 

07 December 2024

టాలీవుడ్ లో ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటున్న భామల్లో సీనియర్ హీరోయిన్ టబు ఒకరు. 

టబు చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రతి పాత్రలోనూ అద్భుతంగా నటించి మెప్పించింది. 

ఈ ముద్దుగుమ్మ అసలు పేరు తబుస్సుమ్ హష్మి. ఈ అమ్మడు హైదరాబాదీ‌ ముస్లిం కుటుంబంలో జన్మించింది.

వెంకటేష్ హీరోగా నటించిన ‘కూలీ నెంబర్ 1′ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమైంది టబు.

తెలుగులో వరుసగా సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ వరుసగా సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. 

ఇప్పటికీ ఈ అందాల భామ పెళ్లిచేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది. ఇప్పటికీ తన అందంతో ఆకట్టుకుంటుంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టబు. తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. టబు గ్లామరస్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.