సినిమాలు బోలెడు.. హిట్స్ మాత్రం నిల్.. హిట్ ఎప్పుడంటున్న ఫ్యాన్స్..
Rajeev
24 February 2025
Credit: Instagram
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన అందంతో అల్లరితో ఆకట్టుకుంది.
ఆతరువాత రవితేజ నటించిన ధమాకా సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.
కాగా ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది శ్రీలీల. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ నటించి అక్కట్టుకుంది
మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో మెరిసింది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో చేస్తుంది.
శ్రీలీల తెలుగుతో పాటు ఇప్పుడు హిందీలోకి కూడా అడుగుపెడుతుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తుంది.
ఇక శ్రీలీల హిట్ అందుకొని చాలా రోజులు అయ్యింది. ధమాకా సినిమా తర్వాత ఈ బ్యూటీ హిట్ అందుకోలేదు. భగవంత్ కేసరి హిట్ అయినా అది బాలయ్య ఖాతాలోకి వెళ్ళింది.
ఇక ఇప్పుడు ఈ చిన్నది ఎప్పుడు హిట్ అందుకుంటుందా అని ఫ్యాన్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మర్యాద రామన్న సినిమాలోని ఈ కుర్రాడు, టాలీవుడ్ క్రేజీ హీరో అని తెలుసా?
పిల్లి గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా.. దీనికి స్వీట్ పెడితే..
శివరాత్రి స్పెషల్.. భారత దేశంలో 10 ఫేమస్ శివాలయాలు ఇవే!