అందాల భామ రాశీఖన్నా తెలుగులో సినిమాలు తగ్గించిందా.. ?
Rajeev
03 May 2025
Credit: Instagram
రాశీ ఖన్నా.. నటి, గాయని, మోడల్. ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో నటిస్తుంది.
రాశీ ఖన్నా నటనలోకి రాకముందు ఆమె కాపీ రైటర్‌గా మరియు మోడల్‌గా పనిచేసింది.
రాశీ ఖన్నా 2013లో హిందీ చిత్రం "మద్రాస్ కెఫె"లో సహాయక పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
2014లో "ఊహలు గుసగుసలాడే" చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఈ చిత్రం ఆమెకు SIIMA ఉత్తమ తొలి నటి అవార్డును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత "మనం" (2014)లో అతిథి పాత్రలో కనిపించింది.
"బెంగాల్ టైగర్" , "సుప్రీం" , "జై లవ కుశ" , "తొలి ప్రేమ" , "వెంకీ మామ", "ప్రతి రోజు పండగే" సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
హాట్ అందాలతో కుర్రకారు గుండెల్లో అగ్గి రేపుతున్న స్రవంతి
సరికొత్త ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న అలియా భట్
చీరకట్టులో పిచ్చెక్కిస్తున్న శోభిత నయా ఫోజులు