ప్రియాంకా పాపను పట్టించుకోండయ్యా..! ఈ అందాల ఆఫర్స్ రావడం లేదా..!

Rajeev 

16 January 2025

Credit: Instagram

 విజయ్ దేవరకొండ టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రియాంక జవాల్కర్

ఆ తర్వాత వచ్చిన కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది.

బ్యాక్ టు బ్యాక్ తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం, గమనం వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది ఈ అందాల భామ.

ఓవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటోంది ప్రియాంక.

అందం, అభినయం ఉన్న ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. 

దాంతో ఈ చిన్నది సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడిపేస్తుంది. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది కూడా.. 

ఈ బ్యూటీ షేర్ చేసే హాట్ పిక్స్ కు నెట్టింట కుర్రాళ్ళు కిర్రెక్కిపోతున్నారు. ఈ బ్యూటీ అందాన్ని పోగొడుతూ కామెంట్స్ చేస్తున్నారు.