కృతి సౌత్ సినిమాల వైపు చూడటమే మానేసిందిగా..?
Rajeev
20 February 2025
సౌత్ సినిమాతో ఫిలిం జర్నీ స్టార్ట్ చేసినా.. నార్త్‌లో స్టార్ ఇమేజ్ అందుకున్న బ్యూటీ కృతి సనన్.
గ్లామర్ ఇమేజ్ ఉన్నా.. ఎక్కువగా పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్సే చేస్తూ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంది ఈ అమ్మడు.
కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా.. ఇప్పుడు బాలీవుడ్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్స్ లిస్ట్‌లో ప్లేస్ సంపాదించుకుంది.
తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.
ఈ సినిమాలో తన నటీనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆతర్వాత నాగచైతన్యతో ఓ సినిమా చేసింది.
ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారింది. ఆతర్వాత ఆదిపురుష్ చేసింది.
ఆ సినిమా కూడా బోల్తా కొట్టింది. దాంతో సౌత్ వైపు చూడకుండా.. బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎక్కువ కాలం నివసించే వ్యక్తులు ఏదేశంలో ఉన్నారో తెలుసా?
ఇకపై భారత్‌లో ఉచితంగా ChatGPT
ఏయే దేశాల్లో భారతీయ భాషల్లో సైన్ బోర్డులు ఉన్నాయి?