టాలీవుడ్ ను పూర్తిగా మర్చిపోయిన అందాల భామ .. ఈ అమ్మడు గుర్తుందా.?
Rajeev
10 March 2025
Credit: Instagram
తెలుగు సినీ పరిశ్రమలో అందం, అభినయంతో అలరించిన హీరోయిన్లలో కృతి కర్బంద ఒకరు. బోణీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
కానీ ఆ సినిమాతో ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ చిన్నది.
ఆ తర్వాత అలా మొదలైంది, తీన్మార్, మిస్టర్ నూకయ్య చిత్రాల్లో కనిపించింది. అందంతో పాటు నటన పరంగా మంచి క్రేజ్ తెచ్చుక
ుంది.
కానీ రామ్ పోతినేని జోడిగా నటించిన ఒంగోలు గిత్త సినిమాతో ఈ బ్యూటీకి పాపులారిటీ వచ్చేసింది.
కానీ అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. చాలా కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటుంది కృతి.
మొన్నామద్యే తన ప్రియుడు బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్ తో పెళ్లి చేసుకొని, వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
ప్రస్తుతం ఈ చిన్నది హిందీ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది ఈ అమ్మడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
నడుము అందాలతో సెగలు పుట్టిస్తున్న దివ్య భారతి.. పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే
అనసూయ కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్.. ఏకంగా అన్ని కోట్లా
సెలబ్రిటీస్ సిక్రెట్ అదేనట.. ఏం తింటారో తెలుసా..