హిట్ కొట్టినా లాభం లేకుండా పోయింది.. కేతికను పట్టించుకోవడం లేదా..!
Rajeev
23 Jul 2025
Credit: Instagram
హాట్ బ్యూటీ కేతిక శర్మ.. 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
ఆకాష్ పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత లక్ష్య అనే సినిమా చేసింది
వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో చేసింది.
హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా కూడా ఈ బ్యూటీకి అనుకున్నంతగా గుర్తింపు రావడంలేదు. దాంతో రూటు మార్చేసింది
.
ఇటీవలే స్పెషల్ సాంగ్ లో దుమ్మురేపింది. రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది ఈ భామ.
ఆతర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ సినిమాలో హీరోయిన్ గా నటించి హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ.
మరిన్ని వెబ్ స్టోరీస్
రోజుకు ఐదు సార్లు రంగులు మారే శివలింగం.. అబ్బా మహా అద్భుతం
రామాయణ్ కోసం రెమ్యూనరేషన్ గట్టిగానే తీసుకుంటున్న సాయి పల్లవి
రకుల్ పాప గత్తరలేపిందిరోయ్.. బ్లాక్ డ్రెస్లో చెమటలు పట్టిస్తోందిగా..