ఫరియా అబ్దుల్లా పాప ఎక్కడ.? హిట్ పడ్డా కొత్త సినిమా జాడేలేదే..
TV9 Telugu
22 February 2025
తెలుగులో జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా.
తొలిసినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. జాతిరత్నాలు సినిమాలో అందం, అమాయకత్వం కలబోసినా పాత్రలో నటించి ఆకట్టు
కుంది
ఆతర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ వచ్చాయి. అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న గెస్ట్ పాత్రల్లోనూ నటించింద
ి.
అలాగే స్పెషల్ సాంగ్ కూడా చేసింది ఈ అమ్మడు. ఇక ఈ చిన్నది హీరోయిన్ గా చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
కానీ చివరిగా మత్తువదలరా 2 సినిమాతో హిట్ అందుకుంది ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో అందాలతోనూ ఆకట్టుకుంది.
ఈ సినిమాతోనే సింగర్ గాను మారిపోయింది ఈ వయ్యారి భామ. సినిమాలో ఓ సాంగ్ కూడా పాడింది ఈ బ్యూటీ.
కానీ ఈ సినిమా తర్వాత ఫరియా అబ్దుల్లా కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. ఓటీటీలో ఓ డాన్స్ షో గెస్ట్ గా చేస్తుంది
ఇప్పుడు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎక్కువ కాలం నివసించే వ్యక్తులు ఏదేశంలో ఉన్నారో తెలుసా?
ఇకపై భారత్లో ఉచితంగా ChatGPT
ఏయే దేశాల్లో భారతీయ భాషల్లో సైన్ బోర్డులు ఉన్నాయి?