లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతున్న అనుపమ
Rajeev
18 Jul 2025
Credit: Instagram
ప్రేమమ్ సినిమాతో సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుపమ.. 2015లో స్టార్ స్టేటస్ అందుకుంది అనుపమ
తెలుగు, తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుని ఈ బ్యూటీ రోజు రోజుకు మరింత పాపులర్ అయ్యింది.
చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. కానీ అనుపమకు అనుకున్నంతగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు.
ఇప్పటివరకు అనేక హిట్ చిత్రాల్లో నటించిన అనుపమకు.. స్టా్ర్ హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్స్ రాలేదు.
తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలలో ఒకరిగా మారింది. అనుపమ పరమేశ్వరన్ కేవలం 19 సంవత్సరాల వయసులోనే హీరో
యిన్ అయ్యింది.
కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తుంది. ఇప్పుడు పరదా అనే సినిమాతో రానుంది
.
మరిన్ని వెబ్ స్టోరీస్
మగవాళ్ల స్టామినా బూస్ట్ చేసే పండు.. ఇది తిన్నారా రెచ్చి పోవడం పక్కా
పెళ్లి వద్దు కానీ.. అది మాత్రం.. కావాలంటున్న శృతి హాసన్
హాట్ అందాలతో ట్రెండ్ సెట్ చేస్తున్న పూజిత పొన్నాడ