మత్తెక్కిస్తున్న ముద్దుగుమ్మ అదితిరావు హైదరి.. ఫొటోస్ అదుర్స్
14 october 2025
Rajeev
అదితి రావు హైదరి.. ప్రజాపతి అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది ఈ చిన్నది.
ఆతర్వాత అక్కడి నుంచి తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ సిరి నగరం అనే సినిమాలో నటించింది.
బాలీవుడ్లో ఢిల్లీ 6 అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో హిందీలో వరుస అవకాశాలను సొంతం చ
ేసుకుంది.
సమ్మోహనం అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుం
ది.
ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ ను అందుకుంది. ఆతర్వాత అంతరిక్షం, వి, మహా సముద్రం సినిమాల్లో నటించి మెప్పించింద
ి.
ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.ఇన్ స్టాలో 10.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
మఖానా తింటే ఎన్నిలాభాలో..పుట్టెడు ప్రయోజనాలు!
డ్రాగన్ ఫ్రూట్తో ఆరోగ్యం.. కానీ వీరు తిటే విషమే!
ఆరోగ్యమే కాదండోయ్ పుదీనాతో బోలెడు ప్రయోజనాలు!