బంధువులు ఇంటికి వెళ్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి 

Prasanna Yadla

20 october 2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి 

ఇంకా మీ బంధువుల పోల్చుతూ మీ పిల్లలను అసలు  తక్కువ చేసి మాట్లాడకండి.

 తక్కువ చేసి మాట్లాడకండి.

మీరు.. మీ బంధువుల ఇంటికి వెళ్లిన వెంటనే ముందు వారి పరిస్థితులు అక్కడ గమనించండి

వారి పరిస్థితులు అక్కడ గమనించండి

ఇంకా వారికీ చెప్పకుండా ఎప్పుడైనా వారి ఇంటికి వెళ్తే ఆ సమయంలో వారికి ఇబ్బంది కలిగించకండి.

వారికి ఇబ్బంది కలిగించకండి.

ఇంకా వారి కుటుంబ విషయాల గురించి అసలు అడగకండి. ఇంకా ఆస్తుల కూడా చెప్పకూడదు 

 ఆస్తుల కూడా చెప్పకూడదు

ఇంకా మీ ఇంటి గొప్పలు కూడా ఎక్కడా చెప్పకూడదు ఇంకా తక్కువ చేసి మాట్లాడకండి.

ఇంకా తక్కువ చేసి మాట్లాడకండి

ఇంట్లో జరిగే గొడవల గురించి ఇంకా వ్యక్తిగత విషయాల్లో కూడా  జోక్యం చేసుకోకండి.

  జోక్యం చేసుకోకండి.

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్