29 December 2024
Subhash
నేటి డిజిటల్ ప్రపంచంలో రుణం తీసుకోవడం చాలా సులభం. తక్కువ సిబిల్ స్కోర్ కారణంగా రుణం లభించకపోవడం చాలా సార్లు జరుగుతుంటుంది.
మీకు సిబిల్ స్కోర్ ఇబ్బంది లేకుండా మీరు రుణం పొందగలిగే కొన్ని యాప్స్‌ల గురించి తెలుసుకోండి. వీటి ద్వారా సులభంగా రుణం పొందవచ్చు.
CIBIL స్కోర్ అనేది క్రెడిట్ చరిత్రను సూచిస్తుంది. ఇది మూడు అంకెల సంఖ్య (300 నుంచి 900 వరకు). మీ ఆర్థిక లావాదేవీల చరిత్రను బట్టి స్కోర్ మారుతుంటుంది.
2025లో మీరు ఈ యాప్స్‌ని ఉపయోగించడం ద్వారా CIBIL స్కోర్ లేకుండా లోన్ పొందవచ్చు. దీని కోసం మీ వయస్సు 21 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
మీరు CIBIL స్కోర్ లేకుండా రుణం పొందడానికి FlexSalaryని కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు పాన్, ఆధార్ వివరాలను ఇవ్వడం ద్వారా KYC ప్రక్రియను పూర్తి చేయాలి.
ఇక మూడో స్థానంలో నీరా అనే యాప్ ఉంది. దీని ద్వారా మీరు ఎలాంటి సిబిల్ స్కోర్ లేకుండా రుణం పొందవచ్చు.
అంతేకాకుండా SmartCoin ద్వారా మీరు సిబిల్ స్కోర్ ఇబ్బంది లేకుండా తక్షణమే రుణాన్ని పొందేందుకు ఆస్కారం ఉంటుంది.
ఇలా మీరు సిబిల్ స్కోర్ లేకపోయినా ఇలాంటి యాప్స్ ద్వారా సులభంగా రుణాలు పొందవచ్చు. సకాలంలో చెల్లించుకుంటే ఎలాంటి సమస్య ఉండదని గుర్తించుకోండి. లేకుండా ఇబ్బందుల్లో పడాతారు.