24 August, 2025
Subhash
వోడాఫోన్ ఐడియా తన వినియోగదారులకు గొప్ప ఆఫర్‌ను అందిస్తోంది. ఇప్పుడు V వినియోగదారులు కేవలం రూ. 1 కి రూ. 4,999 రీఛార్జ్ ప్లాన్‌ను పొందుతున్నారు.
ఇది వోడాఫోన్ ఐడియా గేమ్స్‌లో గెలాక్సీ షూటర్ ఫ్రీడమ్ ఫెస్ట్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. Vi గేమ్స్ అనేది టెలికాం ప్రసిద్ధ ఆన్‌లైన్ క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్.
ప్లాట్‌ఫామ్‌లో స్పెషల్ ఎడిషన్ ఫెస్ట్ కింద వినియోగదారులు అనేక బహుమతులను గెలుచుకోవచ్చు. ఇందులో రూ.1కే ఏడాది ప్లాన్ పొందవచ్చు.
వాటిలో ఒకటి రూ. 4,999 విలువైన ప్లాన్. వినియోగదారులు బహుమతుల్లో భాగంగా రూ. 1కి రూ. 4,999 విలువైన ప్లాన్‌ను పొందవచ్చు. ఆగస్టు 31 వరకు ఆఫర్ అందుబాటులో..
గెలాక్సీ షూటర్స్ ఫ్రీడమ్ ఫెస్ట్ ఎడిషన్ ఆగస్టు 31, 2025 వరకు Vi గేమ్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ గెలాక్సీ షూటర్స్ ఫ్రీడమ్ ఫెస్ట్‌లో వినియోగదారులు అనేక బహుమతులు.
బహుమతుల జాబితాలో రూ. 4,999 రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది. ఈ ఫెస్టివల్‌లో రూ. 1కి రూ. 4,999 వార్షిక ప్లాన్‌ను అందిస్తోంది. అన్ని బెనిఫిట్స్ ఉంటాయి.
రూ.4,999 ప్లాన్‌లో రోజుకు 2GB మొబైల్ డేటాతో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఉచిత SMSలు, అపరిమిత 5G డేటా, ViMTV, అమెజాన్ ప్రైమ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో కూడా వస్తుంది.
ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు కొన్ని ప్లాన్‌లను నిలిపివేస్తున్న తరుణంలో వీఐ ఈ వ్యూహం ఆ రెండు కంపెనీలకు గట్టి పోటీ.