జియోలో రూ.198, రూ.349 ప్లాన్స్‌ గురించి మీకు తెలుసా? డైలీ 2జీబీ డేటా!

06 February 2025

Subhash

మార్కెట్లో రిలయన్స్‌ జియో ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇటీవల ప్లాన్‌ ధరలను పెంచినా మళ్లీ  చౌకైన ప్లాన్స్‌ను తీసుకువస్తోంది.

రిలయన్స్‌ జియో ఆధిపత్యం

జియోలో రూ.198 ఉంది. దీనిలో మీరు ప్రతిరోజూ 2 డేటా డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో ఇంకా ఏ ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయో చూద్దాం.

జియో

తక్కువ సమయంలో ఎక్కువ డేటాను ఉపయోగించాల్సిన వినియోగదారులకు ఈ ప్లాన్ సరైనది. రూ.198 ప్లాన్ కాలింగ్‌తో పాటు డేటా ప్రయోజనాలు అందిస్తోంది.

రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్:

ఈ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లలో అంతరాయం లేని వాయిస్ కాల్‌లను అందిస్తోంది. అలాగే రోజుకు 2GB డేటాను పొందవచ్చు. ఇది బ్రౌజింగ్, స్ట్రీమింగ్, మరిన్నింటికి చాలా బాగుంది.

అపరిమిత కాలింగ్: 

ఇందులో ఇబ్బంది లేని కమ్యూనికేషన్ కోసం రోజుకు 100 SMSలు ఉంటాయి. అలాగే వినోదం, స్టోరేజీ కోసం JioTV, JioCinema, JioCloud వంటి Jio యాప్‌లకు యాక్సెస్.

రోజువారీ SMS:

ఈ ప్లాన్‌లో అపరిమిత 5G డేటాఉంటుంది. ఇది జియో 2GB రోజువారీ డేటా లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ప్లాన్‌లపై మాత్రమే అందిస్తుంది.

5G డేటా:

రూ.198 రీఛార్జ్ ప్లాన్‌లో చెల్లుబాటు 14 రోజులు మాత్రమే అందుకుంటారు. అలాగే ఈ  ప్లాన్‌లో మొత్తం డేటా 28 GB ఉంటుందని గుర్తించుకోవాలి.

చెల్లుబాటు, ఖర్చు:

రూ.349 ప్లాన్‌ కూడా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తం వ్యాలిడిటీ 28రోజులు ఉంటుంది. ఇందులో మొత్తం డేటా 56GB. రూ.198 ప్లాన్ కంటే డేటా, వ్యాలడిటీ ఎక్కువగా ఉంటుంది.

రూ.349 రీఛార్జ్ ప్లాన్: