భారీ డిస్కౌంట్‌తో  రూ.705కే పోర్టబుల్‌ మినీ ఏసీ.. కూలింగ్‌ అదుర్స్‌

భారీ డిస్కౌంట్‌తో  రూ.705కే పోర్టబుల్‌ మినీ ఏసీ.. కూలింగ్‌ అదుర్స్‌

23  February 2025

image

Subhash

చలికాలం పూర్తి కాకముందు ఎండలు మండిపోతున్నాయి. సమ్మర్‌ త్వరగా రానుంది. అప్పుడే ఎండాకాలం తలపించేలా ఎండలు మెండుగా ఉంటున్నాయి.

చలికాలం పూర్తి కాకముందు ఎండలు మండిపోతున్నాయి. సమ్మర్‌ త్వరగా రానుంది. అప్పుడే ఎండాకాలం తలపించేలా ఎండలు మెండుగా ఉంటున్నాయి.

ఎండలు

ఉదయం పూట ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీలు పెరిగాయి. ఉక్కపోత, ఎండ వేడికి జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో అందరూ కూడా ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు.

ఉదయం పూట ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీలు పెరిగాయి. ఉక్కపోత, ఎండ వేడికి జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో అందరూ కూడా ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు.

ఉక్కపోత

మరి ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు తక్కువ ధరల్లో పోర్టబుల్ ఏసీలు అందుబాటులో ఉంటున్నాయి.

మరి ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు తక్కువ ధరల్లో పోర్టబుల్ ఏసీలు అందుబాటులో ఉంటున్నాయి.

ఎండల నుంచి ఉపశమనం

ఇది ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. మరి దాని ధర అతి తక్కువగా ఉండటం విశేషం. సామాన్యులకు సైతం మెరుగ్గా ఉంటుంది.

అమెజాన్‌లో

అమెజాన్ ఈ-కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉన్న ఈ పోర్టబుల్ మినీ ఏసీ అసలు ధర విషయానికొస్తే  రూ. 2999. దీనిపై 76 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 705కే కొనుగోలు చేయవచ్చు.

ధర

ఈ పోర్టబుల్ ఏసీ ఫ్యాన్‌కు 3 స్పీడ్ ఆప్షన్స్ ఉండగా.. ఎంతసేపు కావాలంటే.. అంతసేపటికి టైమర్ సెట్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. USB సదుపాయం కూడా ఉంది.

ఈ పోర్టబుల్ ఏసీ

ఈ పోర్టబుల్‌ ఏసీలో ఏడు లైట్ మోడ్స్ ఉండగా.. దీనిని ఫ్యాన్ కింద, హ్యుమిడిఫయర్ కింద.. కూలర్ కింద వాడుకోవచ్చు. 

ఏడు లైట్ మోడ్స్

ఇందులో 5 స్ప్రే ఆప్షన్స్‌ ఉంటాయి. 300 ఎంఎల్ వాటర్ ట్యాంక్ ఉంది. ఒక్కసారి వాటర్ నింపితే.. 4 గంటల వరకు వాడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేయవచ్చని గమనించండి.

ధర