ఒక వ్యక్తి ఇంట్లో ఎంత నగదును ఉంచుకోవచ్చు.. నిబంధనలు ఏంటి?

02 February 2025

Subhash

ఒక వ్యక్తి ఇంట్లో నగదును ఉంచుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఉంటాయి. పరిమితికి మించి ఉంటే జరిమానా, కేసులను ఎదుర్కొవాల్సి ఉంటుంది.

నగదు

ఐటీ దాడుల విషయంలో రాజకీయ నాయకులు, అధికారుల ఇళ్లలో కోట్లాది రూపాయలు బయటపడ్డ సంఘటనలు ఎన్నో చూశాము. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుంటారు.

ఐటీ దాడులు

ఇంట్లో ఎన్ని నగదు నోట్లను ఉంచుకోవచ్చ? సహజంగానే ఇంట్లో నగదు ఉంచడానికి పరిమితి ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇంట్లో ఎంత నగదు

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఇంట్లో ఉంచుకునే నగదుకు పరిమితి లేదు. మీకు కావాల్సినంత ఉంచుకోవచ్చు.

ఇంట్లో నగదు పరిమితి

అయితే ఎక్కువ మొత్తంలో ఉంచిన నగదుకు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. సరైన పత్రాలు ఉండాలి. లేదంటే ఆ సొమ్ముపై ఐటీ శాఖ137 శాతం వరకు జరిమానా విధిస్తుంది.

 ఎక్కువ మొత్తంలో

ఇది కాకుండా నగదు లావాదేవీలకు సంబంధించి మరిన్ని నియమ నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఐటీ శాఖ నియమాలు

ఒక కుటుంబ సభ్యుడు ఒకే రోజులో 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకునేందుకు ఆక్షలు విధించారు. వాటిని గురించి తెలుసుకోవాలి.

ఒక కుటుంబ సభ్యుడు

క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డు ద్వారా ఒకే లావాదేవీలో రూ.1 లక్ష కంటే ఎక్కువ బదిలీ చేయలేరు. లావాదేవీల విషయంలో ప్రతి ఒక్కరు నియమాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

క్రెడిట్‌ కార్డు