మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు

19 December 2024

Subhash

దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. భారత్‌లో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు.

బంగారం ధరలు 

తాజాగా అంటే డిసెంబర్‌ 19వ తేదీన ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు ధరలను పరిశీలిస్తే 710 రూపాయల వరకు తగ్గింది.

డిసెంబర్‌ 19వ తేదీన

దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.650 తగ్గగా. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై ఏకంగా 710 రూపాయల వరకు తగ్గింది.

710 రూపాయల వరకు తగ్గింది

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,700 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల  10 గ్రాముల  బంగారం ధర 77,130 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,850 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల  10 గ్రాముల  బంగారం ధర 77,280 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,700 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర 77,130 వద్ద కొనసాగుతోంది.

ముంబై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,700 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల  10 గ్రాముల  బంగారం ధర 77,130 వద్ద కొనసాగుతోంది.

చెన్నై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,700 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర 77,130 వద్ద కొనసాగుతోంది. అదే దేశీయంగా వెండి ధర వెయ్యి తగ్గి రూ.91,500 ఉంది.

బెంగళూరు: