20 July, 2025
Subhash
దేశంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ లక్షకు చేరుకుంది.
ఇక వెండి ధర మాత్రం పరుగులు పెడుతోంది. కిలో వెండి ధర లక్షా 16 వేల రూపాయలు ఉంది. కొన్ని ప్రాంతాల్లో లక్షా 26 వేల వద్ద కొనసాగుతోంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,700 రూపాయల వద్ద ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 190 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,850 రూపాయల వద్ద ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,700 రూపాయల వద్ద ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,700 రూపాయల వద్ద ఉంది.
ఈ ధరలు జూలై 20వ తేదీన రాత్రి8 గంటలకు నమోదైనవి మాత్రమే. ఇంకా పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చని గమనించండి.