10 December 2024
Subhash
డిసెంబర్ 12న బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఉదయం స్థిరంగా ఉండగా, రాత్రి 7 గంటల సమయానికి తులంపై దాదాపు రూ.900 -1000 వరకు పెరిగింది.
ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా పరుగులు పెట్టింది. కిలో వెండిపై ఏకంగా రూ.4,500 వరకు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.96,500 ఉంది. కొన్ని ప్రాంతాల్లో లక్ష దాటేసింది.
పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో బంగారం, వెండి ధరలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,600 వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,600 వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,200 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,750 రూపాయల వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,050 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,600 రూపాయల వద్ద కొనసాగుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,050 రూపాయల ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,600 రూపాయల వద్ద కొనసాగుతోంది.