మహిళలకు షాకిచ్చిన గోల్డ్‌.. తులంపై భారీగా పెరిగిన బంగారం ధర..!

03 January 2025

Subhash

శుక్రవారం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 800 రూపాయల వరకు పెరుగగా, 24 క్యారెట్ల బంగారం ధరపై 870 రూపాయల వరకు ఎగబాకింది. ఈ ధరలు జనవరి 3న సాయంత్రం 4 గంటలకు నమోదైనవి మాత్రమే.

బంగారం ధర

వెండి కూడా తక్కువేం కాదు. కిలో వెండిపై శుక్రవారం ఏకంగా 2000 రూపాయల వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలో వెండి రూ.92,500 ఉంగా, కొన్ని ప్రాంతాల్లో లక్ష రూపాయల వరకు ఉంది.

వెండి ధర

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,200 రూపాయల వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,200 రూపాయల వద్ద ఉంది.

విజయవాడ:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,200 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ:

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,200 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ముంబై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,200 రూపాయల వద్ద నమోదైంది.

చెన్నై:

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,200 రూపాయల వద్ద కొనసాగుతోంది.

బెంగళూరు: