మహిళలకు షాకింగ్‌.. వామ్మో.. బంగారం ధర ఇంత పెరిగిందా? భారీగా పెరుగుదల

19 November 2024

Subhash

దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే మరింత పరుగులు పెడుతోంది.

బంగారం, వెండి

నవంబర్‌ 18నాటి ధరలతో పోలిస్తే 19న ఉదయానికి తులం బంగారంపై రూ.650 వరకు ఎగబాకింది.

నిన్నటి ధరలతో పోలిస్తే..

ఇక ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరిశీలిస్తే మరో 760 రూపాయల వరకు పెరిగింది.

రూ.760 వరకు పెరిగింది

ఈ లెక్కన సోమవారం ధరలతో పోలిస్తే మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు ఏకంగా రూ.1000కిపైగా ఎగబాకింది.

మంగళవారం ధర

ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,070 వద్ద కొనసాగుతోంది.

ప్రస్తుతం

ఇక వెండిపై కూడా ఏకంగా రూ.2000 వరకు పెరిగింది. ప్రస్తుతం వెండి ధర రూ.91,500 వద్ద ఉంది. హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో లక్ష దాటింది.

వెండి ధర

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,070 ఉంది.

హైదరాబాద్‌లో 

రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

రానున్న రోజుల్లో