16 November 2024
Subhash
ముఖేష్ అంబానీ చాలా ముఖ్యమైన వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. టెలికాం, రిటైల్, పెట్రోలియం, ఫ్యాషన్ వంటివి అనేక వ్యాపారాలున్నాయి.
అంబానీ దేశంలో అత్యంత ధనవంతుడు. ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ప్రకారం ప్రపంచంలోని 17వ అత్యంత ధనవంతుడు.
ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. అంబానీ నికర విలువ 102.5 బిలియన్ డాలర్లు. ఆయన సంపద విలువ 8.58 లక్షల కోట్ల డాలర్లు.
ముఖేష్ అంబానీ నికర విలువ 98.8 బిలియన్ల డాలర్లు. అంటే కుబేరుడి ఆస్తులు దాదాపు 8.31 లక్షల కోట్ల రూపాయలు.
అంబానీకి జీతం రాకపోయినా షేర్ డివిడెండ్లు మొదలైన వాటి ద్వారా చాలా డబ్బు సంపాదిస్తున్నారు. సంవత్సరానికి 2.8 బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు.
ముఖేష్ అంబానీ సంవత్సరంలో సుమారు రూ.23 వేల కోట్లు సంపాదిస్తున్నారు. అంటే సెకనుకు రూ.51,250 సంపాదిస్తున్నారు.
ముఖేష్ అంబానీ రిలయన్స్ రిటై, రిలయన్స్ ఫౌండేషన్, జియో మొదలైన అనేక సంస్థలు రిలయన్స్ గ్రూప్‌లో ఉన్నాయి.
వ్యాపారాలలో విజయవంతమైన అత్యంత పారిశ్రామిక వేత్తలలో ముఖేష్ అంబానీ ఒకరు. అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.