తగ్గేదేలే అంటున్న బంగారం ధర.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?

27 August, 2025

Subhash

బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే లక్ష రూపాయలకుపైగా పెట్టుకోవాల్సిందే.

బంగారం, వెండి

ప్రస్తుతం అంటే ఆగస్ట్‌ 27న రాత్రి 7 గంటల సమయానికి తులం బంగారంపై 380 రూపాయలు పెరిగింది. పండగ సమయంలో కూడా మహిళలకు షాకిస్తోంది.

ఆగస్ట్‌ 27న

ఇక వెండి ధర కూడా తగ్గేదేలే అంటోంది. ప్రస్తుతం కిలో వెండి ధర 1,20,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది.

వెండి ధర

దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,440 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 93,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.

దేశీయంగా

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,440 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 93,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో 

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,590 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 94,050 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,440 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 93,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ముంబైలో

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,440 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 93,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో