BSNLలో చౌకైన రీఛార్జ్‌ ప్లాన్స్ గురించి మీకు తెలుసా? బెనిఫిట్స్‌ ఇవే!

06January 2025

Subhash

ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్ఎల్‌ దూసుకుపోతోంది. 4జీ నెట్‌వర్క్‌తో పాటు చౌకైన రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.

4జీ నెట్‌వర్క్‌

 BSNL ప్రీపెయిడ్ యూజర్ల కోసం ప్రస్తుతం వివిధ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రముఖ ప్లాన్లను తెలుసుకుందాం.

BSNL ప్రీపెయిడ్

45 రోజుల చెల్లుబాటుతో ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్ వస్తాయి. అంతేకాకుండా రోజుకు 100 SMS‌లు కూడా మీరు పంపొచ్చు. 

రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్

28 రోజుల చెల్లుబాటుతో ప్రతిరోజూ 1GB డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS‌లు పంపవచ్చు.

రూ.108 ప్రీపెయిడ్ ప్లాన్

425 రోజుల చెల్లుబాటుతో ప్రతిరోజూ 2GB డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS‌లు  పంపుకోవచ్చు.

రూ.2,399 వార్షిక ప్లాన్ 

365 రోజుల చెల్లుబాటుతో ప్రతి నెల 300 నిమిషాల వాయిస్ కాల్స్, ప్రతి నెల 3 GB డేటా, ప్రతి నెల 30 SMS‌లు లభిస్తాయి. 

రూ.1,198 ప్రీపెయిడ్ ప్లాన్

150 రోజుల చెల్లుబాటుతో అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్, ప్రతిరోజూ 2GB డేటా, రోజుకు 100 SMS‌లు ఈ రీఛార్జ్ లో మీరు పొందవచ్చు. 

రూ. 397 ప్రీపెయిడ్ ప్లాన్

ఇలాంటి అనేక సదుపాయాలు కల్పించే రీఛార్జ్ కూపన్లు బీఎస్ఎన్ఎల్ లో ఉన్నాయి. ఇతర నెట్‌వర్క్‌లో డబుల్‌ రేట్లు ఉన్నాయి.

రీఛార్జ్‌