24 February 2025
Subhash
వేసవి రాకముందే చాలా మంది తమ వేసవి షాపింగ్ ప్రారంభించారు. చాలా మంది తమ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వంటి వాటిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటారు.
మీరు కొత్త కూలర్ కొనాలని ఆలోచిస్తుంటే ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు కొత్త కూలర్‌లపై 50 శాతానికి పైగా తగ్గింపులను అందిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపులు ఉన్నాయి.
ఈ 65-లీటర్ ఎయిర్ కూలర్ 53 శాతం తగ్గింపు తర్వాత అమెజాన్‌లో రూ. 8,399 (MRP 18,000)కి అందుందబాటులో ఉంది. ఈ కూలర్ మోటారుపై మీకు రెండేళ్ల వారంటీ ప్రయోజనం లభిస్తుంది.
ఈ కూలర్ స్పీడ్ కంట్రోలర్ బటన్‌తో ఉంటుంది. థర్మల్ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ కలిగిన ఈ కూలర్ యాంటీ బాక్టీరియల్ హనీకాంబ్ ప్యాడ్, ఐస్ చాంబర్, 588 చదరపు అడుగుల వరకు కూలింగ్.
ఈ 36-లీటర్ ఎయిర్ కూలర్ 52 శాతం తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 6,990 (MRP 14,590)కి పొందవచ్చు. ఈ కూలర్ ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది.
294 చదరపు అడుగుల కూలింగ్ కవరేజ్ ఏరియాతో వచ్చే ఈ కూలర్, 3 స్పీడ్ సెట్టింగ్‌లు, థర్మల్ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్, ఇన్వర్టర్ కంపాటబిలిటీ వంటి లక్షణాలతో వస్తుంది.
వేసవి రాకముందే ఈ ఎయిర్ కూలర్ పై 51 శాతం భారీ తగ్గింపు లభిస్తోంది. డిస్కౌంట్ తర్వాత, మీరు ఈ 55 లీటర్ ఎయిర్ కూలర్‌ను రూ. 10,199 (MRP రూ. 20,990)కి కొనుగోలు చేయవచ్చు.
ఈ ప్రోడక్ట్ ఒక సంవత్సరం వారంటీతో లభిస్తుంది. ఇది కూలర్ తేమ నియంత్రణ, ఆటో డ్రైవ్, ఓవర్‌లోడ్ రక్షణతో మోటారు ఇన్వర్టర్ అనుకూలత వంటి ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి.