ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఇతనే..!
TV9 Telugu
28 March 2024
ప్రపంచంలో అత్యంత సంపన్నుల గురించి మాట్లాడినప్పుడల్లా అంబానీ-అదానీ, మస్క్-బెజోల పేర్లు తెరపైకి వస్తాయి.
తాజాగా విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అతని ముందు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కూడా విఫలమయ్యాడు.
తాజాగా విడుదలైన జాబితాలో రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నాయకుడని పేర్కొన్నారు.
రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ నికర విలువ 200 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు తాజాగా వెల్లడైంది.
వ్లాదిమిర్ పుతిన్ ఆదాయం భారత కరెన్సీలోకి మారిస్తే దాదాపు రూ.16 లక్షల 67 వేల కోట్లు అవుతుందని వెల్లడైంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వద్ద ఉన్న సంపద ఆయనను ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలబెట్టింది.
ప్రస్తుతం అత్యంత సంపన్నుడు LVMH ఛైర్మన్, CEO బెర్నార్డ్ ఆర్నాల్ట్. అతని ఆస్తుల విలువ 227 బిలియన్ డాలర్లు.
భారతియ సంపన్నులు అంబానీ-అదానీల సంపదను పోల్చినట్లయితే, వారిద్దరి నికర విలువ 200 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి