ఫ్రాన్స్‌లోని ఈ ప్రాంతంలో 1001 కోటలు నిర్మించడానికి కారణం ఏమిటంటే 

27 January 2024

TV9 Telugu

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

ఫ్రాన్స్‌ దేశంలో ఎక్కడ చూసినా కోటలే కనిస్తాయి.  మొత్తం 40,000 కంటే ఎక్కువ ఉంటాయి. అయితే ఈ దేశంలో ఇన్ని కోటలు ఎందుకు ఉన్నాయో తెలుసా 

  ఫ్రాన్స్ లో కోటలు

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

నివేదికల ప్రకారం 9వ శతాబ్దంలో  తమ దేశం మీద దండెత్తున్న పొరుగు రాజుల నుండి తమను తాము రక్షించుకోవడానికి రాజులు చెక్క కోటలను నిర్మించేవారు.

  భద్రత కోసం

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

మధ్యయుగం 11వ శతాబ్దంలో కోటల నిర్మాణం ప్రారంభమైంది. కోట ప్రధానంగా సైనిక రక్షణ, దేశ భద్రతా  కోసం నిర్మిచడం మొదలు పెట్టారు. 

  సైనిక భద్రతత కోసం

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

ఆ సమయంలో అనేక శత్రు దేశాలు ఫ్రాన్స్‌పై దాడి చేసేవి. ఎత్తైన కోటలను నిర్మించడం వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందించింది .

  వ్యూహాత్మక ప్రయోజనం

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

కాలక్రమేణా  సైనిక అవసరాల కోసం కోటల నిర్మాణం తగ్గింది. మహా కోటలు సమాజంలో స్థితికి , హోదాకు చిహ్నాలుగా మారాయి.

  హోదాకి చిహ్నం

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

ఫ్రాన్స్  నైరుతిలో ఉన్న డోర్డోగ్నే నగరం కోటల నగరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని పెరిగోర్డ్ అని కూడా అంటారు.

  డోర్డోగ్నే

మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. గర్భ గుడిలో

డోర్డోగ్నేలో 1001 కోటలు నిర్మించబడ్డాయి. ఈ కోటలన్నిటికి వాటి సొంత ప్రత్యేక చరిత్ర, ఆకర్షణ ఉంది. సంస్కృతి , వారసత్వంగా నిలుస్తున్నాయి

  1001 కోటలు