05 October 2023
అధిక విద్యావంతులు ఉన్న దేశాల్లో భారత్ ర్యాంకు ఎంతంటే..
విద్యావంతులు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం ఏదంటే అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ గుర్తొచ్చాయా?
మీరు ఊహించుకున్న దేశాలేవీ కాదు. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా కూడా కాదు.
ప్రపంచంలో అత్యధిక శాతం విద్యావంతులు ఉన్న దేశంగా దక్షిణ కొరియాగా రికార్డు సృష్టించింది.
‘వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్’ అనే ట్విటర్ హ్యాండిల్ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది
20 శాతం మంది విద్యావంతులతో భారత్ 43వ ర్యాంకు సంపాదించింది.
23 శాతం మందితో చైనా 40వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల ఊసే లేదు.
డిగ్రీ వరకు చదివిన వారిని విద్యావంతులుగా పరిగణలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి