చనిపోయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం చట్ట బద్ధం.. ఆ దేశం ఏమిటో తెలుసా.. 

23 December 2023

యురేపియన్ దేశమైన ఫ్రాన్స్ కళలకు,  సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. అయితే ఈ దేశంలో ఒక వింత చట్టం అమల్లో ఉంది. ఈ చట్టం ప్రతి ఒక్కరినీ షాక్ చేస్తుంది.

వింత సంస్కృతి

ఫ్రెంచ్ చట్టం ప్రకారం ఎవరైనా చనిపోయిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు. ఈ విధంగా వివాహానికి కొన్ని నియమాలు చేయబడ్డాయి.

ఈ చట్టం వింటే షాక్ 

చనిపోయిన వ్యక్తిని వివాహం చేసుకునే చట్టం 1803 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. ఈ పెళ్లికి 2017 సంవత్సరంలో ఆమోదం లభించింది. 

ఎప్పుడు అమల్లోకి వచ్చిందటే 

మరణించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తి ముందుగా ఫ్రాన్స్ అధ్యక్షుడి నుండి అనుమతి పొందాలి.

నియమం ఏమిటి

వివాహం చేసుకునే ముందు, చనిపోయిన వ్యక్తి జీవించి ఉన్నప్పుడే తనను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు నిరూపించాలి. మరణించిన వ్యక్తి కుటుంబం ఆమోదం పొందాలి. 

ఎలా నిరూపించాలంటే 

మరణించిన వ్యక్తి ఫోటోతో ఈ రకమైన వివాహం నిర్వహిస్తారు. వివాహం సమయంలో మాట్లాడే మాటలు వధూవరులకు మారుస్తారు. 

వివాహం ఎలా జరుగుతుందంటే