ప్రపంచంలోని టాప్ 5 ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇవే!

TV9 Telugu

23 August 2024

తెలివితేటలు విజయానికి కీలకంగా పరిగణిస్తారు. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడానికి ప్రపంచంలోని చాలా దేశాలు ప్రత్యేక ఏజెన్సీలను సృష్టించాయి.

Fill in some text

ఆ ఇంటెలిజెన్స్‎ ఏజెన్సీల్లో టాప్ 5 ఏంటో.? ఈ జాబితాలో భారత్ ఎన్నోస్థానంలో నిలిచిందో.? ఈరోజు తెలుసుకుందాం రండి.

అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థగా పరిగణిస్తారు. దీన్ని 1947లో స్థాపించడం జరిగింది.

CIA ప్రపంచంలోనే అతిపెద్ద గూఢచార సంస్థ. ఈ సంస్థ ద్వారా ఒకప్పుడు ఇతర దేశాల్లో తిరుగుబాట్లు కూడా చేసింది అమెరికా.

భారతదేశ నిఘా సంస్థను RAW (పరిశోధన, విశ్లేషణ విభాగం) అంటారు. RAW 1968లో RN కావోచే స్థాపించడం జరిగింది.

ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ అత్యంత ప్రమాదకరమైన గూఢచారి సంస్థ. ఈ ఏజెన్సీ చాలా ప్రమాదకర మిషన్లు పూర్తి చేసింది.

ఐఎస్‌ఐ పాకిస్థాన్ గూఢచార సంస్థ. దీనిని 1948లో బ్రిటిష్ అధికారి రాబర్ట్ కౌతోమ్ ఈ సంస్థను స్థాపించారు.

చైనా గూఢచార సంస్థ పేరు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ. ఈ సంస్థను 1 జూలై 1983న స్థాపించడం జరిగింది.