రంగులో ఏముంది.. అందం అంటే ఏమిటో ఈ నల్ల కలువను చూస్తే తెలుస్తుంది

23 February 2024

TV9 Telugu

Pic credit - Instagram

యాక్టర్, యాంకర్, మోడల్ ఇలా ఏ రంగంలో మహిళ అడుగు పెట్టాలనుకున్నా ముందుగా చూసేది రంగునే.. అందం అంటే పెళ్ళికి కూడా వరుడు పెట్టె మొదటి కండిషన్ అమ్మాయి తెల్లగా ఉండాలనే 

ఏ రంగంలో అడుగు పెట్టాలన్నా

అమ్మాయి సౌందర్యం తెలుపు రంగులో ఉంటుందని భావించే వారితో కూడా వహ్వా అనిపిస్తోంది ఈ బ్లాక్ ఉండరు. నల్ల కలువని నేను అంటోంది సుడానీస్ సౌందర్యరాశి.

నల్ల కలువని నేను

సుడానీస్‌ సంతతికి చెందిన అమెరికన్‌ ఆఫ్రికన్‌ మోడల్‌ ‘న్యాకిమ్‌ గాట్వేచ్‌’ నల్లగా ఉన్నందుకు గర్విస్తాను అంటుంది. నా రంగు నాకు ఇష్టం అన్నది క్వీన్ ఆఫ్ డార్క్

క్వీన్ ఆఫ్ ది డార్క్

చీకటి రంగులో ఉండే గాట్వెచ్‌ను ఫ్యాన్స్ ముద్దుగా ‘చీకటి రాణి’ అని పిలుస్తారు. ఇప్పటి వరకూ ఇంత నల్లటి రంగు ఉన్న వ్యక్తులను భూమిపై ఎవరూ చూసి ఉండరు. 

భూమిపై ఎవరూ

తనకు అభిమానులను తెచ్చిపెట్టిన తన డార్క్‌ స్కిన్‌ టోన్‌ అంటే ఎంతో ఇష్టం అని చెబుతుంది. బాల్యంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని నేడు ప్రపంచ ఖ్యాతిగాంచింది

బాల్యంలో ఎన్నో కష్టాలు

దక్షిణ సూడాన్‌లో జన్మించిన గాట్వెచ్ 14 ఏళ్ల వయసులో కుటుంబంతో పాటు అమెరికాకు వలస వచ్చింది. మిన్నెసోటాలో అడుగుపెట్టింది. 

అమెరికాకు వలస

మోడలింగ్ రంగంలో అనుభవం ఉన్న తన సోదరి అండతో ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని తనదైన శైలిలో మోడలింగ్ రంగంలో రాణించింది. 

ఫ్యాషన్ ప్రపంచం

గ్లామర్‌ ప్రపంచమైన ఫ్యాషన్, మోడల్‌ రంగాల్లో నలుపు ప్రత్యేకతను చాటుకున్న ఆఫ్రికన్‌ అమెరికన్‌ మోడల్‌ గాట్వెచ్‌ ఈ తరానికి అసలు సిసలైన ప్రతినిధి. 

ఈ తరానికి అసలు సిసలైన ప్రతినిధి

ఫ్యాషన్‌ పరిశ్రమంలో వైవిధ్యం కోరుకునే స్త్రీ గానే కాదు న్యాయవాదిగా ప్రపంచవ్యాప్తంగా నల్లజాతీయుల హక్కుల కోసం నినదించే ఒక గొంతుక  

న్యాయవాదిగా