మందగమనంలో కొనసాగుతున్న చైనా ఆర్థకి వ్యవస్థలో తాజాగా విదేశీ పెట్టుబడులు తగ్గినట్టు విశ్వసనీయ సమాచారం.
చైనా ఆర్థిక వ్యవస్థపై సంచలన విషయాలు బయటపెట్టిన యునైటెడ్ స్టేట్స్ కి చెందిన బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదిక.
1998 సంవత్సరం తరువాత మొట్టమొదటిసారి 2023 మూడో త్రైమాసికంలో చైనా దేశంలో భారీగా తగ్గిన విదేశీ పెట్టుబడులు.
చైనాలో రూ.98 కోట్ల వరకూ విదేశీ సంస్థాగత పెట్టుబడులు తగ్గినట్టు వెల్లడించిన బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదిక.
చైనాలో ఎఫ్‌డీఐ తగ్గడానికి అధిక వడ్డీ రేట్లు తోపాటు ఇతర దేశాల సంబంధాలు దెబ్బ తినడమే కారణమంటున్న నివేదికలు.
చైనాలో మొదటి మూడు త్రైమాసికాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 920 బిలియన్ యువాన్లకు (రూ.10లక్షల కోట్లు).
యూఎస్ డాలర్‌తో పోలిస్తే ఈ ఏడాది చైనా కరెన్సీ విలువ క్షీణించింది. నిరుద్యోగం, రియల్ ఎస్టేట్ సంక్షోభం చైనా ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడినట్లు వెల్లడించిన సర్వే.
చైనా దేశ వాస్తవ జీడీపీ 2023లో 5.4 శాతానికి పెరుగి, 2024లో 4.6 శాతానికి మందగించవచ్చని నిపుణుల అంచనాలు.