ఈ దీవిలో నివసిస్తే ఉచితంగా భూమి ఇస్తామంటున్న ప్రభుత్వం.. 

09 January 2024

TV9 Telugu

ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితం ఉరుకులు పరుగులతో సాగిపోతుంది. అటువంటి పరిస్థితిలో..  ప్రతి ఒక్కరూ ప్రశాంతతను కోరుకుంటారు.

బిజీ బిజీ లైఫ్ 

కొన్ని రోజులైనా డైలీ లైఫ్ కు దూరంగా ప్రసాంతంగా జీవించాలని ప్రకృతికి దగ్గరగా ఉండాలని ద్వీపాలకు వెళతారు. అయితే దీవుల్లో స్థిరపడేందుకు ఎవరూ ఇష్టపడరు. 

ప్రకృతికి దగ్గరగా 

అందమైన ద్వీపాల్లో నివసించే జనాభా సంఖ్య ను పెంచడానికి ప్రభుత్వం అక్కడ స్థిరపడాలని ప్రజలను ఆహ్వానిస్తోంది. అయినపప్తికీ ఇక్కడకు రావడానికి ఎవరూ సిద్ధంగా లేరు.

ఉచితంగా భూమి

అందమైన పిట్‌కైర్న్ ద్వీపంలో జనాభా చాలా తక్కువ. ఇక్కడికి వచ్చి నివసించే వారికి ప్రభుత్వం ఉచితంగా భూమిని అందజేస్తోంది.

అతితక్కువ జనాభా

ప్రీగా భూమి ఇస్తామన్నా ఇక్కడ నివసించడానికి ప్రజలు ఇష్టపడడం లేదు. ది సన్ నివేదిక ప్రకారం, ఇక్కడ 50 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో ఇద్దరు పిల్లలు. దీంతో ఇక్కడ పాఠశాల లేదు.

జనాభా ఎంత? 

పిట్‌కైర్న్ ద్వీపంలో ఎటువంటి శబ్దం వినిపించదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిశ్శబ్దంతో ఉండే ఈ ద్వీపంలో ప్రజలు తమ సొంత ప్రపంచంలో సంతోషంగా జీవిస్తున్నారు. 

ఎటువంటి శబ్దం లేని