30 October 2023
5 కోట్ల జనాభా ఉన్న దేశంలో 90 రోజులుగా ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు కారణం ఏంటో తెలుసా
ప్రపంచం వేగంగా వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తోంది. అనేక దేశాలతో పోలిస్తే జపాన్ ప్రపంచంలోనే అత్యంత పురాతన దేశం.
ఇటలీని కూడా పురాతన దేశాల్లో ఒకటి. నివేదికల ప్రకారం గత మూడు నెలల్లో ఇటలీలో ఒక్క శిశువు కూడా జన్మించలేదు.
చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ సహా అనేక దేశాల్లో రోజు రోజుకీ జననాల సంఖ్య తగ్గిపోతున్నది.
గత మూడు నెలల్లో ఇటలీలో ఒక్క శిశువు కూడా జన్మించలేదని ఒక ఇంగ్లీష్ వెబ్‌సైట్ కథనం.
నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో ISTAT డేటా ప్రకారం ఇటలీలో జనవరి 2023 నుండి జూన్ 2023 వరకు 3500 కన్నా తక్కువ మంది పిల్లలు జన్మించారు.
నివేదికల ప్రకారం ఇటలీలో జననాల రేటు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం 15 నుండి 49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు ఆ దేశంలో లేకపోవడమే.