'డెవిల్‌'పై కల్యాణ్‌రామ్‌ క్లారిటీ.. సముద్రంలో 'తండేల్‌'..

29 December 2023

TV9 Telugu

గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది జనవరి 1న నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా జనవరి 1న నూతన సంవత్సరాన్ని వేడుకగా చేసుకొంటున్న దీన్ని జరుపుకోని దేశాలు చాలా ఉన్నాయి.

భారతదేశంలో నూతన సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ నుండి ప్రారంభమవుతుంది. దీన్నే ఉగాది అంటారు.

చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుండి బ్రహ్మ దేవుడు ప్రపంచ సృష్టిని ప్రారంభించాడని భారతదేశంలో హిందువులు నమ్ముతారు.

చైనీయులు చంద్రుని ఆధారిత క్యాలెండర్ ద్వారా నూతన సంవత్సరం వేడుకలను ప్రతి ఏటా జనవరి 20 - ఫిబ్రవరి 20 మధ్య ఓ రోజు జరుపుకుంటారు.

వియత్నాం, దక్షిణ కొరియా, మంగోలియా వంటి దేశాల్లో కూడా చంద్రుని ఆధారంగానే నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు.

థాయిలాండ్‌లో నూతన సంవత్సరాన్ని ఏప్రిల్ 13 లేదా 14న జరుపుకుంటారు. థాయ్ భాషలో దీనిని సాంగ్‌క్రాన్ అంటారు.

రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో ప్రజలు మాత్రం గ్రెగోరియన్ నూతన సంవత్సరాన్ని ప్రతి ఏటా జనవరి 14 న జరుపుకుంటారు.