TV9 Telugu
ఈ దేవాలయాలలో ఎన్ని టన్నుల బంగారం ఉందో తెలుసా!
25 Febraury 2024
చైనా పేరు చెప్పగానే మొదటిగా గుర్తు వచ్చేది కాపీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్. అన్ని బ్రాండ్స్ కాపీలు ఇక్కడ దొరుకుతాయి.
ఇప్పుడు మరో కొత్త తరహా కాపీకి తెరలేపింది. ఈసారి ఏకంగా ప్రముఖ పట్టణాలనే కాపీ చేస్తుంది డ్రాగన్ దేశం చైనా.
ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు, ఇతర దేశాల నగర వీధులు, తోటలు, దుకాణాలను కూడా చైనా కాపీ చేయడం ప్రారంభించింది.
తాజాగా చైనా దేశం ఇప్పుడు ఓ ప్రముఖ అందమైన నగరాన్ని కాపీ కొట్టింది. చైనా పారిస్ దేశాన్ని కాపీ కొట్టింది.
నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, టియాండుచెంగ్‌లో చైనా రెండవ పారిస్‌ను సృష్టించింది. ఇక్కడ ఈఫిల్ టవర్‌ను నిర్మించింది.
చైనా కాపీ చేసిన ఈ నగరంలో దుకాణాలు, వీధులు కూడా పారిస్ లాగా మారిపోయాయి. ఇక్కడ నిర్మించిన ఈఫిల్ టవర్ ఎత్తు 107 మీటర్లు.
చైనా దేశం 10,000 మంది కోసం ఈ నగరాన్ని నిర్మించింది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు.
CNN చెప్పిన దాని ప్రకారం, చైనా దేశంలోని పారిస్ నగరంలో యూరోపియన్ డిజైన్‌తో కూడిన తోటలు కూడా నిర్మించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి