అది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే..!
పోలాండ్‌లోని వెస్ట్ పోమెరేనియాలో 'వంకర అడవి' లేదా క్రూక్ ఫారెస్ట్ అనే అడవి ఉంది
ఇక్కడ ప్రతి చెట్టు మొదలు ఎవరో దగ్గరుండి పెంచినట్లు 90 డిగ్రీల మేర వంపు తిరిగి ఉంటుంది
ఇది అడవిలా ఉన్నా అక్కడ ఉన్న చెట్లన్నీ పైన్ చెట్లే
సుమారు రెండు హెక్టార్ల భూమిలో దాదాపు 400 వరకు ఉన్న పైన్ చెట్లన్ని ఇలానే వంకరగా ఉన్నాయి
చూడటానికి 'J' ఆకారంలో ఈ చెట్లు ఉంటాయి
చెట్లన్ని ఉత్తరం వైపే తిరిగి ఉంటాయి
సుమారు 50 అడుగులు ఎత్తు వరకు ఎదుగుతాయి
ఈ చెట్టు ఎందుకిలా వంపు తిరిగి ఉన్నాయనేది ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీలా మిగిలిపోయింది
ఇక్కడ క్లిక్ చేయండి