అక్కడ 94 శాతం పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయ్..
భారత్‌తో పోల్చితే విదేశాల్లో 94 శాతం పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయట
వరల్డ్ స్టాటస్టిక్స్ డేటా ప్రకారం యూరప్, అమెరికాల్లో అత్యధిక విడాకుల కేసులు నమోదవుతున్నాయి
కుటుంబం ఏర్పడక ముందే జంటలు చిన్న కారణాలకే ఠంఛన్‌గా విడాకులు తీసుకుంటున్నాయట
ఈ నివేదిక ప్రకారం మన దేశంలో విడాకుల కేసులు కేవలం ఒక్క శాతం మాత్రమే ఉన్నాయి
మన దేశం తర్వాత అత్యల్ప స్థాయిలో 7 శాతం మాత్రమే విడాకులు నమోదవుతున్న దేశం వియత్నాం
ప్రపంచంలో అత్యధిక విడాకులు పోర్చుగల్‌లో నమోదవుతున్నాయి
పోర్చుగల్‌లో 94 శాతం పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి
ఆ తర్వాత స్థానంలో 85 శాతం విడాకుల రేటుతో స్పెయిన్ ఉంది
ఇక్కడ క్లిక్ చేయండి