గాడిద పిల్లకు బర్త్‌డే సెలబ్రేషన్స్..

చిలీ దేశంలో అరుదైన సొమాలి గాడిద

జూలో సోమాలి అడవి గాడిద పిల్లకు జన్మ

జూ అధికారులు గాడిద బర్త్‌డే సెలబ్రేషన్స్

అంతరించిపోతున్న ప్రాణుల్లో సొమాలీ గాడిద ఒకటి

ఆహారం, ఔషధాల కోసం వేటతో అంతరించిపోతున్న జాతి

ప్రపంచంలో వీటి సంఖ్య కేవలం 200 మాత్రమే

సొమాలి గాడిద సంతతి అభివృద్ధికి ప్రత్యేక  ప్రోగ్రామ్‌ 

గాడిద పిల్ల పుట్టడంతో జూ అధికారుల సంబరాలు