ప్రపంచంలో నివసించడానికి అత్యంత చౌకైన దేశాలు ఇవే!
29 November 2023
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, 2023లో నివసించడానికి ప్రపంచంలోనే అత్యంత చవకైన దేశం పాకిస్థాన్. USలో కంటే సగటు జీవన వ్యయం 76.7% తక్కువ.
పాకిస్తాన్
అమెరికాతో పోలిస్తే సగటు జీవన వ్యయం 85% తక్కువగా ఉన్నందున ఈజిప్ట్ జాబితాలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది.
ఈజిప్ట్
నెలకు 330 నుండి 420 డాలర్ల మధ్య సగటు జీవన వ్యయంతో నివసించడానికి భారతదేశం మూడవ చౌకైన దేశంగా ఈ జాబితాలో ఉంది.
భారతదేశం
ఈ దేశాల జాబితాలో కొలంబియా నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ సగటు జీవన వ్యయం నెలకు 950 నుంచి 1200 డాలర్లు మాత్రమే.
కొలంబియా
5వ స్థానంలో కొనసాగుతున్న లిబియాలో సగటు జీవన వ్యయం అమెరికా కంటే 67.2% తక్కువగా ఉంది. USతో పోలిస్తే అద్దె 89% తక్కువగా ఉంది.
లిబియా
పొరుగు దేశం నేపాల్‌లో జీవన వ్యయం 379 డాలర్లు మాత్రమే. ఇది ప్రపంచ సగటు కంటే 2.58 రెట్లు తక్కువగా ఉంది.
నేపాల్
అత్యల్ప జీవన వ్యయంతో కూడిన 197 దేశాలలో దీప దేశమైన శ్రీలంక 195వ స్థానంలో ఉంది. ఇక్కడ అన్ని తక్కువ ఖర్చుతో లభిస్తాయి.
శ్రీలంక
యూరోప్ దేశం ఉక్రెయిన్‌లో జీవన సగటు వ్యయం అమెరికాతో పోలిస్తే కంటే 57.4% తక్కువగా ఉంది. ఇక్కడ జీవన వ్యయం చాల తక్కువ.
ఉక్రెయిన్
9వ స్థానంలో ఆసియా, ఈట్ యూరోప్ మధ్య ఉన్న కిర్గిజిస్తాన్ ఉంది, సగటు జీవన వ్యయం అద్దె లేకుండా నెలకు 429.7 డాటర్లుగా అంచనా.
కిర్గిజిస్తాన్
అమెరికా దేశంతో పోల్చితే సిరియా దేశంలో సగటు జీవన వ్యయం 64.9% తక్కువగా ఉండటంతో సిరియా పదవ స్థానంలో ఉంది.
సిరియా
ఇక్కడ క్లిక్ చెయ్యండి