వరల్డ్ మ్యాప్ కూడా లేని 7 దేశాలు.. !
TV9 Telugu
11 March 2024
మీరు ప్రపంచ పటం చూసే ఉంటారు. అందులో కనిపించని కొన్ని దేశాలు ఉన్నాయి. అలాంటివి మొత్తం 7 దేశాలు ఉన్నాయి.
1990లో ఏర్పడింది ట్రాన్స్‌నిస్ట్రియా దేశం. ఇంతకుముందు చిసినావులో ఉండేది. స్వంతంగా ప్రత్యేక సైన్యం, కరెన్సీ, జెండాను కలిగి ఉంది.
1991లో సోమాలియా వాయువ్య భాగం స్వాతంత్ర్యం ప్రకటించుకుని సోమాలిలాండ్ ఏర్పడింది. ఈ దేశం స్వంత జెండా, కరెన్సీని కూడా కలిగి ఉంది.
ఇరాకీ కుర్దిస్తాన్ స్వతంత్ర దేశంగా 1970లో ఏర్పడింది. ఇరాక్ దేశం లోపలే ఉంటుంది. ప్రత్యేక సైన్యం, ప్రభుత్వం, సరిహద్దు కూడా ఉంది.
వెస్ట్రన్ సహారా ఆఫ్రికాలోనే అతి పెద్ద ఏడారి. పశ్చిమ సహారా దేశం మాత్రం ప్రపంచానికి తెలియని దేశంగా ఉండిపోయింది. ఇది ఆఫ్రికన్ యూనియన్‌లో భాగం.
జార్జియాలో భాగంగా ఉన్న ప్రాంతం.. సోవియట్ యూనియన్ పతనం తరువాత.. స్వాతంత్య్రాన్ని కోరుకుంది. 1993లో అబ్ఖాజియా దేశంగా అవతరించింది.
ఇటలీలోని వాటికన్ సిటీలో చాలా చిన్న దేశాలున్నాయి. కానీ ఆ మ్యాప్స్‌లో దేనిలోనూ సెబోర్గాకు చోటు లభించలేదు.
సోమాలియా నుండి పంట్‌ల్యాండ్ ఏర్పడింది. పుంట్‌ల్యాండ్ ఎప్పుడూ కరుడుగట్టిన ఉగ్రవాదులు ISIS ఆక్రమణలో ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి