Tourism Photo

ఆగస్టు నెలలో తక్కువ ఖర్చుతో చూడదగ్గ ప్రదేశాలు..

8 August 2023

Long Week End Plans

ఆగస్టు నెలలో రెండు లాంగ్ వీకెండ్స్ రానున్నాయి.

Long Week End

ఆగస్టు 12 నుండి 15 వరకు ఒకటి, ఆగస్టు 26 నుండి 30 వరకు మరొకటి.

Tourism

ఈ సమయంలో తక్కువ ఖర్చుతో సందర్శించాలంటే ఈ ప్రాంతాలు మంచి ఎంపిక.

ఢిల్లీ నుండి నైనిటాల్ తక్కువ ఖర్చుతో ఓ అద్భుత ప్రయాణం

13వ శతాబ్దం వరకు చౌహాన్‌లు పాలించిన రాజస్థాన్ రణథంబోర్ కోట, రణతంబోర్ నేషనల్ పార్క్

ఉత్తరాఖండ్‌లో స్వర్గాన్ని తలపించే  లాన్స్‌డౌన్

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి అందాలకు నెలవు కణతల్ 

చౌకగా ప్రయాణించడానికి ఎప్పుడు రైలు లేదా బస్సును ఎంచుకోండి.

మీరు బస చేయడానికి హాస్టల్ లేదా పీజీ బెస్ట్ ఆప్షన్.