ప్రపంచంలోని టాప్ 8 ఉత్తమ పర్యాటక దేశాలు..

7 August 2023

పోర్ట్ ల్యాండ్  (ఒరెగాన్): ఈ నగరం అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువే. 

శాన్ ఫ్రాన్సిస్కో  (కాలిఫోర్నియా): నార్తెన్ కాలిఫోర్నియాలోని ఈ శాన్ ఫ్రాన్సేస్కో నగరం ఎంతో ప్రసిద్ది గాంచింది. ఎక్కువమంది భారతీయులు ఈ ప్రదేశాన్ని పర్యటిస్తుంటారు. 

మయామి(ఫ్లోరిడా):  ఫ్లోరిడాలో ఉన్న మియామి బీచ్‌లు యువతను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇక్కడ జనాల తాకిడి ఎక్కువ. 

డెట్రాయిట్(మిచిగాన్):  ప్రపంచంలోని ప్రసిద్ది పర్యాటక నగరాల్లో ఈ సిటీ కూడా ఒకటి. ఇది మిచిగాన్‌లో ఉంది. 

పార్క్ సిటీ (ఉటా): ఈ నగరం కూడా ప్రసిద్ది చెందిన పర్యాటక స్థలాల్లో ఒకటి. మంచులో చూడచక్కగా ఉంటుంది.  

టోఫినో(బ్రిటిష్ కొలంబియా):  ఈ టోఫీనోలో ఉన్న దీవులు అద్భుతమైన పర్యాటక స్థలాలు. ఎక్కువ మంది ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు. 

టొరంటో(కెనడా):  కెనడాలోని ఈ టొరంటో సిటీ అద్భుత పర్యాటక నగరం. ఇక్కడికి ఎక్కువగా సెలబ్రిటీలు వస్తుంటారు.  

రివేరా నయరిట్ (మెక్సికో):  మెక్సికోలోని ఈ దీవిలో హాట్ వాటర్ లేక్స్ ఉన్నాయి. చాలామంది ప్రజలు ఇక్కడి వస్తారు.